నా కోవిడ్ టపా

నా కోవిడ్ టపా

Title: నా కోవిడ్ టపా
Author: Bss Prasad
Release: 2025-03-09
Kind: ebook
Genre: Media Bios & Memoirs, Books, Biographies & Memoirs
Size: 268907286
2020 సంవత్సరం తప్పు కారణాల వల్ల బాగా గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్పడానికి ఒక పెద్ద కథ ఉండి ఉంటుంది. కొందరు వాటిని వారి డైరీలలో లేదా సోషల్ మీడియాలో నమోదు చేసి ఉండవచ్చు. నా జ్ఞాపకాలుగా నేను ఫేస్బుక్లో పొందుపరిచి రెండు సంవత్సరాల తరువాత, నేను వ్రాసిన వ్యాసాలను, పద్యాలను ,కవితలను , వంట ప్రయోగాలను వీడియోలను నాలుగు అధ్యాయాలలో అమర్చి పుస్తక రూపంలోకి రూపంలో తీసుకువచ్చాను