Title | : | Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు |
---|---|---|
Author | : | Amish Tripathi |
Release | : | 2022-03-25 |
Kind | : | audiobook |
Genre | : | Sci-Fi & Fantasy |
Preview Intro | |||
---|---|---|---|
1 | Ikshvaku Kula Tilukudu - ఇక& | Amish Tripathi |
బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మానుకొని రచయత గా మారాలని నిర్ణయించుకున్న అమిష్ త్రిపాఠి ఎక్కువగా మన భారత పురాణేతిహాసాల మీద రచనలు చేశారు. 'ఇక్ష్వాకు కుల తిలకుడు' పేరుతో ఆయన శ్రీరాముని చరిత్ర మీద రాసిన పుస్తకం అత్యంత ఆదరణ పొందింది. రావణుడి పై రాముడు సంధించిన యుద్ధం ఈ పుస్తకం లో మనం కళ్ళకి కట్టినట్టు గా చూడొచ్చు. తన ప్రాంతాన్ని, తన దేశాన్ని, తన ప్రజలని అమితంగా ప్రేమించే సీరాముడు న్యాయం కోసం స్థిరంగా నిలబడతాడు. ఈ పుస్తకం లో రాముడు రావణుని పై ఏ విధం గా విజయం సాధించాడు. శ్రీ మహా విష్ణువు కన్న కాలనీ రాముడు ఏ విధం గా నిజం చేసాడు అనే అంశాలని అమిష్ ఈ పుస్తకం లో పొందుపరిచారు. మన అందరికీ తెలిసిన కథే అయినా ఈ రాముని కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ కథ ని ఇంగ్లీష్ నుంచి తెలుగు లో కి అనువదించిన వారు డా. సి. మృణాళిని. After quitting the Banking sector, Amish Tripathi embarked on a journey into writing. He is one of the top writers in the country with a lot of Bestselling novels for his kitty. In this book 'Ram - Scion of Ikshvaku', the writer tells the story of Lord Sriram, the King of Ayodhya. When Ayodhya is weakened by divisions and a terrible war has taken its toll, Prince Ram stands alone for the law. He stands against the darkness of chaos. In this book, Amish Tripathi tells the story of Ram who rose above the taint that others heap on him. The story of Lord Ram is not new to many of us but still, the book appears good. Dr. C. Mrinalini translated this book from English to Telugu. |