Title | : | Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి |
---|---|---|
Author | : | Amish Tripathi |
Release | : | 2022-03-25 |
Kind | : | audiobook |
Genre | : | Sci-Fi & Fantasy |
Preview Intro | |||
---|---|---|---|
1 | Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - | Amish Tripathi |
రావణుడు - ఆర్యావర్త వైరి: రావణుడు - ఆర్యావర్త వైరి అనే ఈ పుస్తకం అమీష త్రిపాఠి రాసిన 'రామచంద్ర గ్రంథ మాల' అనే సిరీస్ లో మూడో పుస్తకం. మొదటి పుస్తకం రాముని కథ మీద ఉండగా, రెండో పుస్తకం సీత యొక్క కథని మనకు చెప్పగా, ఈ మూడో పుస్తకం రావణుని కథ ని మనకి తెలుపుతుంది. ఈ పుస్తకం లో ప్రధానం గా రావణుని జీవితం మీద రచయిత తన దృష్టి ని నిలిపాడు. లంకాధిపతి గా రావణాసురుడు ఏం చేసాడు. చరిత్ర లో నే కిరాతకంగా ఒక రాక్షసుని గా పేరొందిన రావణుడు నిజంగా అంత క్రూరుడా? అనే అంశం మీద రచయిత మాట్లాడతాడు. అంతే కాకుండా ఈ పుస్తకం లో ఇంకా అనేక అంశాల పైన రచయిత తన అభిప్రాయాలని తెలియపరిచారు. ఈ తెలుగు లో కి అనువదించింది వేమూరి రమాంజనీకుమారి. Raavanudu: Enemy of Aryavarta is the third book in the most popular series 'Ramachandra Granthamala'. The first book of the series is based on Lord Sriram while the second one is based on Sita. In this book, the author majorly focused on the life of Ravana, the King of Lanka. The atrocities of Ravana, his life, and the evil he has done to the world are present in this book. The writer has touched on a lot of interesting elements in the book. This is the tale of one of the most complex, violent, passionate, and accomplished men of all time. |